Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000635
            [news_title_telugu_html] => 

రాజధానిపై అలా అన్లేదు: బొత్స

[news_title_telugu] => రాజధానిపై అలా అన్లేదు: బొత్స [news_title_english] => Botsa Satyanarayana responding to summons issued by nampally CBI court [news_short_description] => రాజధాని మారుస్తున్నామని తాను ఎక్కడా అనలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను పక్కన పెట్టి నారాయణ కమిటీ నివేదిక ప్రకారం అమరావతిని ఎంపిక చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి స్వార్థం, [news_tags_keywords] => Botsa Satyanarayana,Volkswagen case,cbi,Amaravati [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:11:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజధానిపై అలా అన్లేదు: బొత్స - Botsa Satyanarayana responding to summons issued by nampally CBI court - EENADU
close

తాజా వార్తలు

రాజధానిపై అలా అన్లేదు: బొత్స

విశాఖ: రాజధాని మారుస్తున్నామని తాను ఎక్కడా అనలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను పక్కన పెట్టి నారాయణ కమిటీ నివేదిక ప్రకారం అమరావతిని ఎంపిక చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి స్వార్థం, స్వలాభం కోసమే ఆలోచించి అలా చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో నిర్మాణ వ్యయం పెరుగుతుందనే చెప్పాను తప్ప.. రాజధానిని మారుస్తున్నారని చెప్పలేదని బొత్స స్పష్టం చేశారు.

మరోవైపు ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో తనకు జారీ అయిన సమన్లపైనా ఆయన స్పందించారు. కోర్టు ఇంకా తనకు ఎలాంటి నోటీసులూ పంపించలేదని చెప్పారు. నెల రోజులుగా సీబీఐ అధికారులు తనను సంప్రదిస్తున్నారని తెలిపారు. సాక్ష్యం చెప్పేందుకు ఎప్పుడు వీలవుతుందని తనను సీబీఐ అధికారులు అడిగారని, కోర్టు నుంచి అధికారికంగా నోటీసులు అందిన వెంటనే సాక్ష్యం చెప్పేందుకు వెళ్తానని ఆయన అన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.