close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 చికాగో‌:  కాల్పుల ఘటనతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నగరంలో ఉన్న సోల్డన్‌ హైస్కూల్‌ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా ప్రకారం.. బాలిక తన కుటుంబంతో కలిసి పుట్‌బాల్‌ ఈవెంట్‌కు హాజరైంది. ఆ సమయంలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులుకు తెగబడ్డాడు. దీంతో బాలికతో పాటు ఇద్దరు టీనేజర్లు, 40 ఏళ్ల మహిళ గాయపడ్డారు. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఏప్రిల్‌ నుంచి ఈ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఈ బాలికతో కలిపి 12 మంది బలయ్యారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.