Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001116
            [news_title_telugu_html] => 

సంచలనం రేపుతున్న గృహ హింస వీడియో

[news_title_telugu] => సంచలనం రేపుతున్న గృహ హింస వీడియో [news_title_english] => Great video on violence of domestic goes viral in Twitter [news_short_description] => గృహ హింసకు సంబంధించి ఓ మహిళ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. గృహ హింస వల్ల ఆడవారు భౌతికంగా, మానసికంగా ఎలాంటి వేదనకు గురవుతారో ఈ వీడియో కళ్లకు కట్టింది. జెనాన్‌ ముస్సా అనే మహిళ ఈ వీడియోను ట్విటర్‌లో ఉంచింది. ‘గృహ హింసపై అవగాహన కల్పించేందుకు ఇదో శక్తిమంతమైన వీడియో’ అని క్యాప్షన్‌ రాసింది. [news_tags_keywords] => Domestic violence, Video, Jenan Moussa [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1165193517951569921 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 01:44:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సంచలనం రేపుతున్న గృహ హింస వీడియో - Great video on violence of domestic goes viral in Twitter - EENADU
close

తాజా వార్తలు

సంచలనం రేపుతున్న గృహ హింస వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ హింసకు సంబంధించి ఓ మహిళ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. గృహ హింస వల్ల ఆడవారు భౌతికంగా, మానసికంగా ఎలాంటి వేదనకు గురవుతారో ఈ వీడియో కళ్లకు కట్టింది. జెనాన్‌ ముస్సా అనే మహిళ ఈ వీడియోను ట్విటర్‌లో ఉంచింది. ‘గృహ హింసపై అవగాహన కల్పించేందుకు ఇదో శక్తిమంతమైన వీడియో’ అని క్యాప్షన్‌ రాసింది.
మహిళ తన భర్త నుంచి సంతోషంగా పూలు అందుకోవడం వీడియో ప్రారంభంలో కనిపించింది. తర్వాత మెల్లగా బంధంలో అంతరాలు మొదలై, భర్త భార్యను శారీరకంగా హింస పెడతాడు. ముఖంపై పడ్డ గాయాలను ఆమె మేకప్‌తో కప్పి ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. తర్వాత భర్త దండింపులు మరీ ఎక్కువైపోవడంతో ఆ మహిళ పెదవులపై రక్తం కారుతున్న గాయమవుతుంది. దయనీయ స్థితిలో బాధపడుతున్న ఆమె.. ఆ గాయాలను సైతం తన జుట్టుతో కప్పి సమాజం కోసం బాధను భరిస్తుంది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వెంటనే నెటిజన్లు గృహ హింసకు వ్యతిరేకంగా గళమెత్తారు. దీని తీవ్రతపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి వీడియో రూపొందించడం గొప్ప విషయమని నెటిజన్లు అభినందించారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.