Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001167
            [news_title_telugu_html] => పెవిలియన్‌కు హోప్‌: విండీస్‌ 28/6
            [news_title_telugu] => పెవిలియన్‌కు హోప్‌: విండీస్‌ 28/6
            [news_title_english] => bumarh takes another wicket
            [news_short_description] => భారత్‌తో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది...

            [news_tags_keywords] => ind vs wi,kohli,bumarh,cricket
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-26 00:30:20
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
పెవిలియన్‌కు హోప్‌: విండీస్‌ 28/6 - bumarh takes another wicket - EENADU
close

తాజా వార్తలు

పెవిలియన్‌కు హోప్‌: విండీస్‌ 28/6

ఆంటిగ్వా: భారత్‌తో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో షై హోప్‌(2; 11బంతుల్లో) బౌల్డ్‌ అయ్యాడు. దీంతో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. 12 ఓవర్లకు విండీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. క్రీజులో చేజ్‌(6), హోల్డర్‌ ఉన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.