close

తాజా వార్తలు

ప్రభుత్వ లాంఛనాలొద్దు: కోడెల కుటుంబసభ్యులు

గుంటూరు : కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలను కుటుంబసభ్యులు ఆవేదనతో వద్దనుకున్నారని తెెదేపా జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు తెలిపారు. నరసరావుపేటలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందన్నారు. పట్టణ సమీపంలోని హిందూ శ్మశానవాటికలో దహన సంస్కారాలు జరుగుతాయని చెప్పారు.  ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారని తెదేపా వర్గాలు తెలిపాయి. కోడెల అంత్యక్రియల ఊరేగింపుపై నిషేధాజ్ఞలు లేవని గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ మంగళవారం స్పష్టం చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.