close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,50,630 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,98,184 మంది ఉత్తీర్ణులైయ్యారు. మొత్తం 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షల్లో వివిధ కేటగిరీల్లో తొలి ముగ్గురు టాపర్లు.. వాళ్లు సాధించిన మార్కుల వివరాలివే..  

పోస్ట్‌ కేటగిరీ 1 (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ -5, వార్డు ఉమెన్‌, బలహీనవర్గాల రక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్‌), సంక్షేమ, విద్య కార్యదర్శి (గ్రామీణ), వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శి) 
జి. అనితమ్మ - అనంతపురం -112.25/150
గంజవరపు లోవరాజు - తూర్పుగోదావరి - 111.50
దొడ్డ వెంకట్రామిరెడ్డి - ప్రకాశం - 111.25

కేటగిరీ 2 (ఎ) - ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, వార్డు సౌకర్యాల కల్పన కార్యదర్శి
సంపతిరావు దిలీప్‌ - 120.5
మేడిద దుర్గారావు - తూర్పుగోదావరి - 117.5
అంజూరి సాయి దినేశ్‌ - కృష్ణా - 116

పోస్ట్‌ కేటగిరీ 2 (గ్రూప్‌ 2(బి) - గ్రామ రెవెన్యూ అధికారి, సర్వే అసిస్టెంట్‌ 

ఉపేంద్రం సాయి కుమార్‌ రాజు - కర్నూలు (122.50)
కంచరాణి సురేంద్ర - పశ్చిమగోదావరి - 119.5
సవ్వన గోపీ కృష్ణ  -విశాఖ - 118.75

పోస్ట్‌ కేటగిరీ III
గ్రామ వ్యవసాయ సహాయ అధికారి  (గ్రేడ్‌ II)
నల్లమల్లి సురేష్‌ - 110.25
సుందరి సిరీష - చిత్తూరు - 107.75
దుద్యాల లోకేశ్వరరెడ్డి - 107.25

 గ్రామ హార్టీకల్చర్‌ సహాయకులు
పొన్నాడ జ్యోతిర్మయ - విశాఖ - 114
పులి శ్రీధర్‌రెడ్డి - గుంటూరు - 111.25
బి. ఉదయ్‌ కుమార్‌ నాయుడు  - కర్నూలు - 110.75

పోస్ట్‌ కేటగిరీ III- గ్రామ ఫిషరీస్‌ సహాయకుడు
జొన్నల దివ్య - గుంటూరు - 106.25
గడారి మోహన్‌ కృష్ణ - 105
దాసరి పామన్న 103.75

పోస్ట్‌ కేటగిరీ III - పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌ -6) డిజిటల్‌ అసిస్టెంట్‌
వి. విష్ణువర్ధన్‌ రెడ్డి - 102.50
మహేశ్వర రెడ్డి వెన్న - 93
షేక్‌ ఇర్ఫాన్‌ హుస్సేన్‌ - 88.25

పోస్ట్‌ కేటగిరీ III - వార్డు శానిటేషన్‌, పర్యావరణ కార్యదర్శి (గ్రేడ్‌ 2)
దొడ్డ వెంకట్రామిరెడ్డి 105
జామి ప్రియాంక - 100
పి.ఇమ్రానుల్లా హక్‌ - 85

వార్డు ప్లానింగ్‌, రెగ్యేలేషన్‌ కార్యదర్శి (గ్రేడ్‌ 2)

ఉప్పాల వెంకటసాయి రామన్‌ - 95.75
సవన్న గోపీ కృష్ణ - 93.25
సంగరాజు పవన్‌ కృష్ణ కుమార్‌ రాజు - 93.25

పశు సంవర్దక సహాయకుడు
అక్కెన గణపతి - 112.50
అప్పలరాజు పాముల - 112
పులపాకుల శాంతి రాజు - 109.5

ఏఎన్‌ఎం/ వార్డు ఆరోగ్య కార్యదర్శి (గ్రేడ్‌ III)
భాగ్యలక్ష్మీ దాసరి - 111.25
ఆహ్లాదం సాయి అంజన - 109.25
కె. సఫియా - 103.75

వార్డు ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసిసింగ్‌ కార్యదర్శి
కాసు జగన్‌మోహన్‌ రెడ్డి - 96.25
మెట్టు సతీష్‌ - 93.75
సురేష్‌ బాబు సింగంశెట్టి - 90.25

వార్డు సంక్షేమ/ అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్‌ II)
శ్రీనివాసరావు నూకారపు - 107
అడపా జయ సంతోష్‌భాను - 99
రాయపురెడ్డి వంశీధర్‌ రెడ్డి - 95


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.