close

తాజా వార్తలు

ఇక వాట్సప్‌ సందేశాలు మాయం!

దిల్లీ:  ‘వాట్సాప్‌’ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మనం పంపిన, మనకొచ్చిన సందేశాలను పనిగట్టుకుని తొలగించుకోవాల్సిన పని ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే... పరిమిత సమయం దాటిన ఆయా సందేశాలు వాటంతట అవే కనిపించకుండాపోయే సౌలభ్యాన్ని వాట్సాప్‌ అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడమే కాకుండా, సమయ పరిమితిని కూడా నిర్దేశించుకోవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో పరీక్షించి చూస్తున్నట్టు సమాచారం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.