close

తాజా వార్తలు

విజయనగరానికి ఉత్సవ శోభ

విజయనగరం: విజయనగరానికి ఉత్సవ శోభ ఉట్టిపడుతోంది.  ఓ వైపు విజయనగరం ఉత్సవాలు.. మరోవైపు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలతో నగరం శోభాయమానంగా మారింది.  అమ్మవారి ఆలయం,  ప్రముఖ  పర్యాటక ప్రాంతాలు,  ప్రధాన కూడళ్లు విద్యుత్‌  అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. భక్తులు, పర్యాటకులతో రహదారులు కోలాహలంగా మారాయి.


 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.