
తాజా వార్తలు
భార్య స్నానం చేసిన దృశ్యాలను చిత్రీకరించిన భర్త
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: భార్యకు ఏ ఆపద వచ్చినా కడదాకా అండగా నిలవాల్సిన భర్తే వికృత చర్యలకు పాల్పడ్డాడు. భార్య స్నానం చేస్తుండగా ఆమెకు తెలియకుండా తన చరవాణిలో వీడియో చిత్రీకరించాడు. దానిని భార్యకు చూపి..అదనంగా కట్నం ఇవ్వకపోతే అంతర్జాలంలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ దుశ్చర్యను భరించలేని బాధితురాలు ఆమె తల్లితో కలిసి సోమవారం అర్బన్ స్పందనలో ఫిర్యాదు చేశారు.గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ గృహిణి తన పెద్ద కుమార్తెను తాడికొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం చేశారు. అనంతరం అదనపు కట్నం కోసం అతడు భార్యను వేధించడం ప్రారంభించాడు. ఇటీవల భార్య స్నానం చేస్తుండగా చరవాణిలో చిత్రీకరించి అనైతికానికి పాల్పడ్డాడు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
