
తాజా వార్తలు
ఇండోనేషియా: ఇండోనేషియాలోని మొలుక్క సముద్రంలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో ఇది నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఇండోనేషియాలోని టెర్నేట్ పట్టణానికి వాయువ్య దిశలో 139 కి.మీ దూరంలో, 45 కి.మీ లోతులో ఇది సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతకు స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. దీంతో ముందు జాగ్రత్తగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని అక్కడి మీడియా పేర్కొంది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
