
తాజా వార్తలు
హైదరాబాద్: వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ నిన్న శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని, వెంటనే మరమ్మతులు చేయకపోతే పెనువిషాదం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయే తప్ప వాటి నిర్వహణ బాధ్యతలు సరిగా చూసుకోవడం లేదన్నారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాం సమీపంలో నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టును అంత పరిరక్షించుకోవచ్చని సూచించారు. గంగాజల్ సాక్షరత్ యాత్రలో భాగంగా రాజేంద్రసింగ్ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
