
తాజా వార్తలు
మోస్ట్ హెల్పింగ్ స్టూడెంట్ పురస్కారానికి ఎంపిక
హసన్పర్తి, న్యూస్టుడే: అత్యాచారం, హత్యకు గురైన ‘దిశ’కు ఓరుగల్లుతోనూ అనుబంధం ఉంది. ఆమె 8 నుంచి 10వ తరగతి వరకు హసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని గ్రీన్వుడ్ పాఠశాలలో చదివింది. 2006లో ఎనిమిదో తరగతిలో చేరిన దిశ వసతి గృహంలో ఉండి చదువుకునేది. పదో తరగతిలో 536 మార్కులు సాధించింది. సహాయ గుణం కలిగిన దిశ పాఠశాల ఇచ్చే మోస్ట్ హెల్పింగ్ స్టూడెంట్ పురస్కారానికి నామినేట్ అయిందని పాఠశాల డైరెక్టర్ భరద్వాజనాయుడు తెలిపారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- సౌదీలో ఇక రెస్టారెంట్లలో ఒకే క్యూ..
- సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
- మరోసారి వండర్ ఉమెన్ సాహసాలు చూశారా?
- శ్వేతసౌధంలో ఏకాకి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
