close

తాజా వార్తలు

తెల్లసొన తెచ్చే మెరుపు!

సరైన శ్రద్ధ తీసుకోకపోతే ముఖంపై మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ ఏర్పడతాయి. ఇవి రాకుండా ఉండాలన్నా.. ముఖం తాజాగా మెరవాలన్నా ఇలా చేయండి..

● గుడ్డు తెల్లసొనలో చెంచా ఆలివ్‌నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఎండిపోయిన తరువాత కడిగేయాలి. ఆ తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. వారంలో ఒకసారి ఈ పూతను వేసుకోవడం వల్ల చర్మం కాంతిమంతంగా మారుతుంది.

* తెల్లసొనలోని పోషకాలు చర్మానికి పోషణనిస్తాయి. అలాగే అది బిగుతుగా ఉండేలా చేస్తాయి. నిమ్మ సహజ బ్లీచ్‌లా పనిచేస్తే... ఆలివ్‌ నూనెలోని విటమిన్‌-ఇ, పోషకాలు చర్మంపై ఉండే గీతలు, ముడతలను తగ్గిస్తాయి..

● ఈ పూత బ్లాక్‌హెడ్స్‌, మొటిమలను తగ్గిస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.