close

తాజా వార్తలు

ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్‌’..?

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: పుష్కరకాలం కింద (2007 డిసెంబరు 27న) విజయవాడ శివారులో హత్యకు గురైన తెనాలికి చెందిన విద్యార్థిని ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్‌’ చేయించాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహానికి ‘రీ-పోస్టుమార్టమ్‌’ చేయాలని కొద్ది నెలల క్రితం భావించారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ జరగలేదు. తాజాగా ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. డిసెంబరు 20 లోపునే ఈ ప్రక్రియ నిర్వహించనున్నారని..ఈ మేరకు సీబీఐ అధికారులు స్థానిక అధికారులను సంప్రదించారని సమాచారం.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.