close

తాజా వార్తలు

నాగులవంచలో భూప్రకంపనలు

చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బసవాపురం, పాతర్లపాడు గ్రామాలలో అర్ధరాత్రి దాటాక భూమి స్వల్పంగా కంపించింది. 2.40 గంటలకు 6 సెకన్లపాటు కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంట్లోని వస్తువులు, వంటపాత్రలు, మంచాలు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. సరిగ్గా  ఐదేళ్ల కిందట గణతంత్ర దినోత్సవం రోజు పాతర్లపాడు, నాగులవంచ గ్రామాలలో భూప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.