close

తాజా వార్తలు

ఓ మంచి తండ్రి.. ఓ మంచి సీఈవో!

చిత్రంలో చిన్నారికి పాలు పడుతున్న వ్యక్తి పేరు హర్బోలా అశుతోష్‌. ఓ కంపెనీకి సీఈవో. ఆయన విధి నిర్వహణలో ఎంత శ్రద్ధగా ఉంటారో.. తన కుమార్తె విషయంలోనూ అంతే శ్రద్ధగా ఉంటున్నారు. తన చిట్టితల్లికి కార్యాలయంలోనే పాలు పడుతుండగా.. ఓ ఉద్యోగి మొబైల్‌తో క్లిక్‌ మనిపించారు. ‘‘మా సీఈవో హర్బోలా అశుతోష్‌. తండ్రిగా కూడా నిజమైన స్ఫూర్తితో పనిచేస్తున్నారు’’ అంటూ ఆ చిత్రాన్ని ట్విటర్‌లో ఉంచారు. దీంతో నెటిజన్ల నుంచి అశుతోష్‌పై ప్రశంసల వర్షం కురిసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.