close

తాజా వార్తలు

సర్పంతో సెల్ఫీ.. యువకుడి అరెస్టు

ఒడిశా(బరగఢ్‌): ఒడిశాలోని బరగఢ్‌లో కొంతమంది యువతీ యువకులు ఓ నాగుపామును పట్టుకుని సెల్ఫీలు దిగారు. వీరిలో ఓ యువకుడు రోహిత్‌ మేహర్‌ దానితో ఆటలాడాడు. సర్పంతో దిగిన స్వీయచిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అవి కాస్తా వైరల్‌ అయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ అధికారులు కేసు నమోదు చేసి రోహిత్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.