Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141999
            [news_title_telugu_html] => 

భాజపా అగ్రనేత అడ్వాణీకి అస్వస్థత

[news_title_telugu] => భాజపా అగ్రనేత అడ్వాణీకి అస్వస్థత [news_title_english] => No flag hoisting at Advanis residence tomorrow Because he is suffering from viral fever [news_short_description] => భాజపా అగ్రనేత ఎల్‌ కే అడ్వాణీకి అనారోగ్యంతో ఉన్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఐదు రోజులుగా అడ్వాణీ వైరల్‌ జ్వరంతో బాధ పడుతున్నారని వెల్లడించింది. ఈ కారణం వల్ల ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా అడ్వాణీ ఇంటి వద్ద జెండా వందనం కార్యక్రమం జరగబోదని వెల్లడించింది. [news_tags_keywords] => LK Advani, Viral Fever, Flag hoisting [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-15 00:19:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భాజపా అగ్రనేత అడ్వాణీకి అస్వస్థత - No flag hoisting at Advanis residence tomorrow Because he is suffering from viral fever - EENADU
close

తాజా వార్తలు

భాజపా అగ్రనేత అడ్వాణీకి అస్వస్థత

దిల్లీ: భాజపా అగ్రనేత ఎల్‌ కే అడ్వాణీ అస్వస్థతకు గురయ్యారు. అడ్వాణీ అనారోగ్యంతో ఉన్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఐదు రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్నారని వెల్లడించింది. ఈ కారణం వల్ల ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా అడ్వాణీ ఇంటి వద్ద జెండా వందనం కార్యక్రమం జరగబోదని తెలిపింది. ప్రస్తుతం అడ్వాణీకి 91 ఏళ్లు. భాజపా సహ వ్యవస్థాపకుడైన ఆయన పార్టీ నిర్మాణానికి విశేషమైన కృషి చేసిన సంగతి తెలిసిందే. వాజ్‌పేయీ హయాంలో ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.