Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144051
            [news_title_telugu_html] => 

వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు

[news_title_telugu] => వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు [news_title_english] => Tooneega Movie Theatrical Trailer Released [news_short_description] => వినీత్ చంద్ర, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన ‘తూనీగ’ సినిమా ట్రైల‌ర్ విడుదలైంది. ‘వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణం, జీవించే ప్రతి జీవం, కారణమైన ఆ దైవం..’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది.... [news_tags_keywords] => Tooneega,Vineeth Chandra,Prem Suprem [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => iBNrz6dsjPE [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 19:15:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు - Tooneega Movie Theatrical Trailer Released - EENADU
close

తాజా వార్తలు

వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

హైదరాబాద్: వినీత్ చంద్ర, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన ‘తూనీగ’ సినిమా ట్రైల‌ర్ విడుదలైంది. ‘వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణం, జీవించే ప్రతి జీవం, కారణమైన ఆ దైవం..’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. మధ్యలో ఓ ఏలియన్‌ కూడా కనిపించింది. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. ‘ఈ భూ ప్రపంచానికి మహాప్రళయం రాబోతోంది’ అంటూ ట్రైలర్‌ ముగిసింది.

ప్రేమ్‌ సుప్రీమ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ స‌దాశివుని సంగీతం అందించారు. హరీశ్ సినిమాటోగ్రఫీ సమ‌కూర్చారు. ఆర్కే కుమార్ ఎడిటర్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.