Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144440
            [news_title_telugu_html] => 

విండీస్‌లో భారత జట్టుకి ఉగ్ర ముప్పు?

[news_title_telugu] => విండీస్‌లో భారత జట్టుకి ఉగ్ర ముప్పు? [news_title_english] => BCCI informs Indian High Commission in Antigua about hoax terror threat to Team India players [news_short_description] => వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత జట్టుకి ఉగ్రముప్పు పొంచి ఉందని ఆదివారం బీసీసీఐకి ఓ ఈ మెయిల్‌ రావడంతో బీసీసీఐ అధికారులు అప్రమత్తమయ్యారు... [news_tags_keywords] => Team India ,Cricket ,BCCI ,INDvsWI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 10:19:32 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విండీస్‌లో భారత జట్టుకి ఉగ్ర ముప్పు? - BCCI informs Indian High Commission in Antigua about hoax terror threat to Team India players - EENADU
close

తాజా వార్తలు

విండీస్‌లో భారత జట్టుకి ఉగ్ర ముప్పు?

ఆంటిగ్వాలో హైకమిషన్‌కి సమాచారమిచ్చిన బీసీసీఐ

కూలిడ్జ్‌: వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత జట్టుకి ఉగ్రముప్పు పొంచి ఉందని ఆదివారం బీసీసీఐకి ఓ ఈ మెయిల్‌ రావడంతో బీసీసీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అది తప్పుడు మెయిల్‌ అని  నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ దీనిపై ఆంటిగ్వాలోని భారత హైకమిషన్‌కు సమాచారమిచ్చామని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి చెప్పారు. ఈ నేపథ్యంలో హైకమిషన్‌.. స్థానిక ప్రభుత్వ యంత్రంగాన్ని అప్రమత్తం చేసిందని, భారత ఆటగాళ్లకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసిందని  చెప్పారు.

ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారి చెప్పుకొచ్చారు. అక్కడి పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉందని, అవసరమైతే మరింత భద్రత పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు గెలవగా ప్రస్తుతం కూలిడ్జ్‌లో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతోంది. సోమవారం ఈ మ్యాచ్‌ పూర్తవుతుండగా.. ఈనెల 22 నుంచి టెస్టు సిరీస్‌ ఆడనుంది. దీంతో టెస్టుల్లోనూ అద్భుతంగా రాణించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.