Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146035
            [news_title_telugu_html] => 

ముందురోజు పెళ్లి.. తర్వాతి రోజు ఆత్మహత్య

[news_title_telugu] => ముందురోజు పెళ్లి.. తర్వాతి రోజు ఆత్మహత్య [news_title_english] => Bride sucide After the next day of the Marriage [news_short_description] => కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరుకు... [news_tags_keywords] => Krishna,Crime,Marriage [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 07:25:46 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ముందురోజు పెళ్లి.. తర్వాతి రోజు ఆత్మహత్య - Bride sucide After the next day of the Marriage - EENADU
close

తాజా వార్తలు

ముందురోజు పెళ్లి.. తర్వాతి రోజు ఆత్మహత్య

జుజ్జూరు: కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరుకు చెందిన మంటి రామయ్య, ప్రకాశమ్మ దంపతులు కుమార్తె కల్యాణిని చందర్లపాడు మండలం కొడవటికల్లుకు చెందిన తోట నాగరాజుతో సోమవారం రాత్రి వివాహం జరిపించారు. మంగళవారం దుస్తులు మార్చుకోవాలని చెప్పి భర్తను బయటకు పంపి ఆమె నివాసంలోనే ఉరేసుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి వేలాడుతున్న మృతదేహాన్ని చూసి హతాశులయ్యారు. ఆమె కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోందనీ, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇష్టం లేని పెళ్లి చేశారా? ఇతర కారణాలతో తనువు చాలించిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.