close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా వారానికి ఒకటో, రెండో సినిమాలు విడుదలవుతుంటాయి. చిన్న సినిమాలుంటే నాలుగైదు కూడా ప్రేక్షకులను పలకరిస్తాయి. కానీ, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు ఏకంగా 11 సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయబోతున్నాయి. అయితే, ఇవన్నీ చిన్న చిత్రాలే కావడం విశేషం. వీటిలో ఐశ్వర్య రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో నటించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ కాస్త పెద్ద చిత్రం అంతే. మరి ఆ చిత్రాలేంటో మీరూ చూసేయండి.









జ్ఞ



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.