close

తాజా వార్తలు

దండాలయ్యా... దండాలయ్యా

లండన్‌లోని ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రదర్శితమైన తొలి ఆంగ్లేతర చిత్రంగా అరుదైన  గౌరవాన్ని సొంతం చేసుకొంది ‘బాహుబలి: ది బిగినింగ్‌’. శనివారం ఈ చిత్రం ప్రదర్శితమైంది. సినిమాలోని నేపథ్య సంగీతాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి  నేతృత్వంలో వినిపించారు. ఈ కార్యక్రమానికి ‘బాహుబలి’ తారలు ప్రభాస్‌, రానా, అనుష్కలతో పాటు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరయ్యారు. సంగీత ప్రదర్శనతో ఆహూతుల్ని అలరించిన ఎమ్‌.ఎమ్‌.కీరవాణిని చిత్రబృందం ఇలా గౌరవించింది. తెలుగు సంస్కృతి ఉట్టిపడే పంచెకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రాజమౌళి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.