close

తాజా వార్తలు

ప్రయత్నాలన్నీ విఫలమై.. భల్లూకం చేతిలో ముక్కలై

పొరపాటో, గ్రహపాటో..ఓ పాము ఎలుగుబంట్ల ఆవాసంలోని నీటి కొలనులోకి వచ్చింది. అదే సమయంలో నీరు తాగేందుకు వచ్చిన ఓ ఎలుగుబంటికి పాముని చూసి కోపం కట్టలు తెంచుకుంది.  అరగంట పాటు వీటి మధ్య పోరాటం సాగింది. ప్రాణం దక్కించుకునేందుకు పాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి భల్లూకం  దానిని ముక్కలుగా చేసింది. వరంగల్‌ హంటర్‌రోడ్డులోని కాకతీయ జూపార్కులో శనివారం చోటుచేసుకున్న ఈ దృశ్యం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది

- ఈనాడు, వరంగల్‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.