close

తాజా వార్తలు

మాజీ ముఖ్యమంత్రి ఆస్తులను జప్తు చేసిన ఈడీ

దిల్లీ: సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)  హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా ఆస్తులను జప్తు చేసింది. రూ.3.68 కోట్ల విలువైన  ఫ్లాట్, స్థలం, ఇల్లు, వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు  ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి చౌతాలా ఇప్పటికే న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.