close

తాజా వార్తలు

మంటలదాటికి కుప్పకూలిన పురాతన చర్చి

పారిస్‌: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రసిద్ధ నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చర్చిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్న  క్రమంలో మంటలు చెలరేగి చర్చి భవనం పూర్తిగా కాలిపోయి కుప్పకూలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటలు ఎగసి పడుతుండటంతో స్థానికులను ఘటనా స్థలం నుంచి దూరంగా తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు తమ దృష్టికి రాలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ చర్చి 12 వ శతాబ్దానికి చెందిన పురాతన కట్టడం.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.