close

ప్రధానాంశాలు

ఏపీలో మరో 62 మందికి కరోనా

ఈనాడు, అమరావతి: ఏపీలో మరో 62 మందికి కరోనా సోకినట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,667కు చేరింది. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి సంబంధించిన 153 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మరొకరు ఈ వ్యాధితో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 55కు పెరిగింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.