
ప్రధానాంశాలు
దిల్లీ: మీ ఓటరు గుర్తింపు కార్డును ఇక మొబైల్‌లోను, పర్సనల్ కంప్యూటర్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈమేరకు ఓటరు గుర్తింపు కార్డు ఈ-వెర్షన్ విధానాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ-ఓటరు గుర్తింపు కార్డు ఏవిధంగానూ ఎడిట్ చేయలేని విధంగా ఉంటుంది. డిజిటల్ లాకర్ వంటివాటిలో భద్రపరుచుకోవచ్చు. పీడీఎఫ్ రూపంలో ప్రింట్ కూడా తీసుకోవచ్చని ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం వార్షికోత్సవం సందర్భంగా ఈ-ఓటరు కార్డును ప్రారంభిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జరుపుతున్న సంగతి తెలిసిందే.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- రివ్యూ: చెక్
- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- డిపాజిట్..నెలనెలా వెనక్కి...
- నేడు భారత్ బంద్
- ఆటగాళ్లు నిజాయతీగా ఉంటే.. ఇదే ఒప్పుకుంటారు..
- ఈ భామలు.. ఒక్క డైలాగ్‌తో కిక్కెక్కించారు
- కోడలిపై మామ లైంగిక దాడి
- పెళ్లిపై స్పందించిన విశాల్