కొవిడ్‌పై పోరుకు స్పుత్నిక్‌ వి టీకా

ప్రధానాంశాలు

కొవిడ్‌పై పోరుకు స్పుత్నిక్‌ వి టీకా

దేశీయంగా కొవిడ్‌-19ను నిరోధించటానికి మూడో టీకాగా స్పుత్నిక్‌ వి అందుబాటులోకి రానుంది. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ ఆవిష్కరించిన ఈ టీకాపై మన దేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించింది. భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఆమోదం తెలపడంతో, త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ సైతం వినియోగంలోకి రానుంది. ప్రస్తుతం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కొవాగ్జిన్‌ టీకాలను ప్రజలకు ఇస్తున్న సంగతి తెలిసిందే.

స్పుత్నిక్‌ వి టీకాకు అత్యవసర అనుమతిTags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని