నెమ్మదించని కరోనా ఉద్ధృతి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెమ్మదించని కరోనా ఉద్ధృతి

దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 3,43,144 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 2,40,46,809కు చేరాయి. కొత్తగా 4 వేల మరణాలు చోటుచేసుకోవడంతో వాటి సంఖ్య 2,62,317కు ఎగబాకింది. దేశంలో క్రియాశీల కేసులు 37,04,893కు చేరాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు