హైదరాబాద్‌లో లీటరు రూ. 100.20
close

ప్రధానాంశాలు

హైదరాబాద్‌లో లీటరు రూ. 100.20

ఆదిలాబాద్‌లో రూ. 102.22
రికార్డు స్థాయికి పెట్రోలు ధర

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.వంద దాటింది. ఇంత ధరకు చేరుకోవడం ఇదే తొలిసారి. డీజిల్‌ ధర కూడా రూ.వందకు చేరువలో ఉంది. సోమవారం లీటరు పెట్రోలు ధర 30 పైసలు పెరగటంతో రూ.100.20కు చేరింది. డీజిల్‌ 32 పైసలు పెరగటంతో రూ. 95.14కు చేరింది. రాష్ట్రంలోని వరంగల్‌ మినహా అన్ని ప్రాంతాల్లో పెట్రోలు ధర రూ.వంద దాటింది. వరంగల్‌లో మాత్రం రూ.99.74గా ఉంది. అత్యధికంగా ఆదిలాబాద్‌లో రూ.102.22గా ఉంది. పెట్రో ధరల ప్రభావంతో జనం అల్లాడిపోతున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని