638 కేసులు... 3 మరణాలు

ప్రధానాంశాలు

638 కేసులు... 3 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 638 కొవిడ్‌ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,41,791కి, మృతుల సంఖ్య 3,787కి పెరిగింది. తాజాగా 715 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నెల 26న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు విడుదల చేశారు.  ప్రస్తుతం 9,325 యాక్టివ్‌ కేసులున్నాయని వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని