కొత్తగా 645 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 645 కొవిడ్‌ కేసులు

నలుగురి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 645 కొవిడ్‌ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,42,436కు, మృతుల సంఖ్య 3,791కు చేరుకుంది. మంగళవారం 1,23,166 నమూనాలను పరీక్షించారు. మరోవైపు 1,59,719 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని