657 కొవిడ్‌ కేసులు.. ఇద్దరి మృతి

ప్రధానాంశాలు

657 కొవిడ్‌ కేసులు.. ఇద్దరి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 657 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,43,093కు పెరిగింది. మహమ్మారితో మరో ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 3,793కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 1,04,892 కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని