కొత్తగా 621 కరోనా కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 621 కరోనా కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం కొత్తగా 621 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,44,951గా నమోదైంది. కొవిడ్‌ చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య 3,802కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 1,13,012 నిర్ధారణ పరీక్షలు జరిగాయి. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 80, కరీంనగర్‌లో 67, వరంగల్‌ అర్బన్‌ 54, ఖమ్మం 51, పెద్దపల్లి 38, నల్గొండలో 36 చొప్పున కేసులు నమోదయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని