కరోనా కాలంలోనూ వృద్ధి

ప్రధానాంశాలు

కరోనా కాలంలోనూ వృద్ధి

పెరిగిన తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ

ఈనాడు, హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌ ప్రభావం చూపినా రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ), తలసరి ఆదాయంలో స్వల్పంగా వృద్ధిరేటు నమోదైంది. తలసరి ఆదాయం రూ. 2,37,632గా అర్థ గణాంక శాఖ నిర్ధారించింది. స్థూల ఉత్పత్తిని రూ.9,80,407 లక్షల కోట్లుగా పేర్కొంది. ఈ గణాంకాలను కేంద్ర మంత్రిత్వశాఖ ధ్రువీకరించి విడుదల చేసింది. 2020-21కి గాను అన్ని రాష్ట్రాల జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం వివరాలనూ ప్రకటించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని