మూరెడు కాకర!

ప్రధానాంశాలు

మూరెడు కాకర!

ఆదిలాబాద్‌ మండలం రాంపూర్‌కు చెందిన కానిస్టేబుల్‌ సురేష్‌ ఇంటి ఆవరణలో దానికదే మొలచిన కాకర పాదు ఏపుగా పెరిగి, తీగలకు పొడవాటి కాయలు కాశాయి. పొట్లకాయల్లా అవి మూరెడు పొడవు పెరగటంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. టీ తయారు చేశాక మిగిలిన పొడిని, పశువుల ఎరువును పాదుకు వాడినట్లు సురేష్‌ తెలిపారు.

- న్యూస్‌టుడే, తాంసి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని