close

తాజా వార్తలు

Published : 14/08/2020 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హోంమంత్రి అమిత్‌షాకు కరోనా నెగిటివ్‌

దిల్లీ: ఇటీవల కరోనా బారిన పడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. దేవుడి దయతోనే కోలుకున్నానని పేర్కొన్నారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 2న తనకు కరోనా సోకినట్లు అమిత్‌షా స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయనకు కరోనా నెగిటివ్‌ వచ్చిందంటూ ఈ నెల 9న ఆ పార్టీ ఎంపీ మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేయగా.. ఆయనకు ఎలాంటి పరీక్షలూ నిర్వహించలేదని హోంశాఖ వర్గాలు ఖండించాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.