close

తాజా వార్తలు

రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు

దిల్లీ: ప్రతిష్ఠాత్మక పౌరసత్వ చట్ట సవరణ బిల్లుని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఐక్యతను విశ్వసిస్తున్నామని వ్యాఖ్యానించారు. దీన్ని ఆయన ఒక చరిత్మాత్మక బిల్లుగా అభివర్ణించారు. దీనివల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.  మైనారిటీలకు హక్కులు లభిస్తాయన్నారు. శరణార్థుల హక్కులు కాపాడుతుందన్నారు. బిల్లు చట్ట వ్యతిరేకం కాదని ఉద్ఘాటించారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.