
తాజా వార్తలు
50 నిమిషాల్లోనే కొవిడ్ నిర్ధారణ
సరికొత్త కిట్‌ను ఆవిష్కరించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు
లండన్: కొవిడ్-19 వ్యాధిని వేగంగా గుర్తించగల సరికొత్త కిట్‌ను బ్రిటన్‌లోని ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం(యూఈఏ) పరిశోధకులు ఆవిష్కరించారు. అది కేవలం 50 నిమిషాల్లోనే రోగ నిర్ధారణ జరుపుతుంది. వ్యక్తుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో ఆర్ఎన్యేను విశ్లేషించడం ద్వారా తన పనిని పూర్తి చేస్తుంది. ఇందులో ఒకేసారి 16 నమూనాలను పరీక్షించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానమై పనిచేసే ఈ కిట్‌ను నిపుణులు తమ వెంట తీసుకెళ్లవచ్చు. రెండు వారాల్లోగా అది విపణిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
- భలే పంత్ రోజు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
