close

తాజా వార్తలు

దిల్లీలో ఉరుములతో భారీ వర్షం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా గురుగ్రామ్‌, నోయిడా రహదారుల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా వర్షం ప్రభావం చూపింది. భారీ వర్షం కావడంతో రన్‌వేను అధికారులు 10 నిమిషాలపాటు మూసివేశారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.