close

తాజా వార్తలు

Published : 15/08/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లవ్‌ అగర్వాల్‌కు కరోనా పాజిటివ్

దిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్టు ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు. కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితి, కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఆయన తరచూ మీడియా సమావేశాల్లో వివరించిన విషయం తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.