ఒడిశా గవర్నర్‌కు కరోనా

తాజా వార్తలు

Published : 02/11/2020 17:33 IST

ఒడిశా గవర్నర్‌కు కరోనా

సతీమణి, ఇతర కుటుంబ సభ్యులకు కూడా..

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్ర గవర్నర్‌ గణేశీలాల్‌, ఆయన సతీమణికి కొవిడ్‌-19 సోకింది. ఈ విషయాన్ని గవర్నర్‌ సిబ్బంది సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. గవర్నర్‌, ఆయన అర్ధాంగి సుశీలా దేవికే కాకుండా వారి కుటుంబంలో మరో ఐదుగురికి కూడా కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా ఇటీవల తమ సమీపంలోకి వచ్చిన వారందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ నేపథ్యంలో గవర్నర్‌ సూచించారు. గవర్నర్‌తో సహా వారందరినీ చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని