
తాజా వార్తలు
గోవాలో సైకిల్‌పై సోనియాగాంధీ
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలో వాయుకాలుష్యం కారణంగా గోవాలో ఉంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె వ్యాయామాలతోపాటు సైక్లింగ్ కూడా చేస్తున్నారు. గోవాలోని లీలా ప్యాలెస్ హోటల్ ఆవరణలో సోనియాగాంధీ సైకిల్ తొక్కుతూ కనిపించారు. సైక్లింగ్‌తో పాటు జాగింగ్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి.. దిల్లీలో కాలుష్యం కారణంగా మరిన్ని సమస్యలు రాకుండా తాత్కాలికంగా గోవాలో ఉంటున్నారు.
దీర్ఘకాలంగా ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సోనియాగాంధీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 73 సంవత్సరాలు. దిల్లీలో వాయుకాలుష్యం అధికం కావడంతో వైద్యుల సూచన మేరకు స్వస్థత కోసం ఆమె గోవాలో ఉంటున్నారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- సాహో భారత్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
