
తాజా వార్తలు
అఫ్గానిస్థాన్‌లో పేలుళ్లు: 17 మంది మృతి
కాబుల్: అఫ్గానిస్థాన్‌లోని బమియాన్ పట్టణంలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 17 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక వార్తాసంస్థల సమాచారం ప్రకారం బమియాన్ పట్టణంలోని మార్కెట్లో ఈ పేలుళ్లు జరిగాయి. దీనికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు. అఫ్గాన్‌లో బమియాన్ అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటి. ఇక్కడ పేలుళ్లు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. ఏటా వేలమంది పర్యటకులు ఈ నగరాన్ని సందర్శించేందుకు ఇక్కడికి వస్తారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- కల లాంటిది.. నిజమైనది
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
