
తాజా వార్తలు
రైతు సంఘాలు, కేంద్రం భేటీ
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసన ఎనిమిదో రోజుకు చేరిన క్రమంలో.. గురువారం వారితో కేంద్రం మరోసారి భేటీ అయింది. ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నంలో భాగంగా ఇరువర్గాల మధ్య నాలుగో విడత చర్చలు జరుగుతున్నాయి. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతోన్న ఈ భేటీలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూశ్ గోయల్, సోమ్ ప్రకాశ్(పంజాబ్ నుంచి ఎన్నికైన ఎంపీ), 35 రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం తమ సమావేశం ప్రారంభమైందని, స్నేహ పూర్వక వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
