స్నేహితుడిని కలవడానికి వెళ్తే.. రూ. కోటి లాటరీ!

తాజా వార్తలు

Published : 10/02/2021 09:15 IST

స్నేహితుడిని కలవడానికి వెళ్తే.. రూ. కోటి లాటరీ!

బెంగళూరు: కేరళలో ఉన్న తన ఫేస్‌బుక్‌ మిత్రుడిని కలవడానికి వెళ్లిన వ్యక్తికి.. ఏకంగా రూ.కోటి లాటరీ తగిలింది! ఆ అదృష్టవంతుడే... కర్ణాటకలోని మండ్యకు చెందిన సోహన్‌ బలరాం. మిత్రుడిని కలుద్దామని శనివారం కేరళ వెళ్లాడు సోహన్‌. అయితే అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు లాటరీ టికెట్‌ కొనుగోలు చేయాల్సిందిగా అతడిని స్నేహితులు బలవంతం చేశారు. వారి మాట కాదనలేక రూ.100 పెట్టి పుత్తనథని నగరంలోని ఓ దుకాణంలో భాగ్యధార లాటరీని కొన్నాడు సోహన్‌. కొద్ది గంటల్లో రూ.కోటి లాటరీ సొంతమైంది.  

ఇవీ చదవండి..

అమెరికా వెళ్లే విద్యార్థులకు ఐఏసీసీ మార్గదర్శనం

అక్కడ ఓటుకు రూ.40 వేలు!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని