close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/07/2020 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయి తీరప్రాంత వాసులకు హెచ్చరికలు

ముంబయి: ముంబయి తీరంలో సముద్ర అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని బాంబే మున్సిపల్‌ కార్పొరేషన్‌ హెచ్చరించింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అలలు 4.67 మీటర్ల మేరకు ఎగిసిపడే అవకాశముందని వెల్లడించింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.