దక్షిణ పసిఫిక్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు

తాజా వార్తలు

Published : 10/02/2021 22:18 IST

దక్షిణ పసిఫిక్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు

సిడ్నీ: దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది. ఈ మేరకు ఆస్ట్రేలియా వాతావరణ విభాగం అధికారులు గురువారం వెల్లడించారు. ‘దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది. భూకంపం ఫలితంగా సముద్రంలో సునామీ ఏర్పడింది’ అని వాతావరణ శాఖ ట్విటర్‌లో వెల్లడించింది. లార్డ్‌ హౌ ఐలాండ్‌కు ఈ సునామీ ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి ఈ ప్రాంతం 550 కిలోమీటర్ల దూరంలో ఉంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని