పెళ్లి పత్రికలపైకి రైతు ఉద్యమం
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 11:23 IST

పెళ్లి పత్రికలపైకి రైతు ఉద్యమం

ఇంటర్నెట్‌ డెస్క్‌: హరియాణాకు చెందిన ఓ రైతు.. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి వినూత్న మద్దతు తెలిపారు. ఆ రాష్ట్రంలోని ఖైతల్‌- దుంద్రేహీ గ్రామానికి చెందిన ప్రేమ్‌సింగ్‌ గోయత్‌ తన కుమారుడి వివాహ పత్రికలపై ‘రైతులు లేకపోతే ఆహారం లేదు’ అనే నినాదాన్ని ముద్రించారు. ట్రాక్టర్‌పై రైతు ఉన్న చిత్రాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. బ్రిటీష్‌ కాలంలో రైతుల హక్కుల కోసం పోరాడిన నేత చోటురాం, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ చిత్రాలను పెళ్లికార్డులపై ముద్రించారు. 

ఇవీ చదవండి..

సంయమనం పాటించండి!

ఒక్క లోపముంటే చెప్పండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని